భారతదేశం, నవంబర్ 24 -- ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 38 ఏళ్ల వైద్యురాలు హైదరాబాద్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆమె అమెరికా వీసా దరఖాస్తు తిరస్కరించిన తర్వాత నిరాశతో ఇలా చేసిందని తెలు... Read More
భారతదేశం, నవంబర్ 24 -- ఐబొమ్మ, బప్పం పోర్టల్‌లలో పైరేటెడ్ సినిమాలను పబ్లిష్ చేసిన ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమంది రవి, నేరాల ద్వారా సంపాదించిన డబ్బును తన స్నేహితులకు బదిలీ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు గుర్... Read More
భారతదేశం, నవంబర్ 24 -- రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(FBMS) ను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది ప్రతి ఇంటిని సంక్షేమ పథకాలు, ప్రజా సేవలను అందించడానికి ఒకే యూనిట్‌గా ప... Read More
భారతదేశం, నవంబర్ 24 -- దక్షిణ అండమాన్ సముద్రంపై వాతావరణ పరిస్థితిపై ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. సెన్యార్ తుపాను ప్రభావం ఏపీపై ఉంటుందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో తాజాగా వర్షాలు ... Read More
భారతదేశం, నవంబర్ 24 -- రంగారెడ్డి జిల్లా కోకాపేటలో భూముల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి కోకాపేట భూమి రికార్డు సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భూముల ఈ వేలంలో ప్లాట్లు... Read More
భారతదేశం, నవంబర్ 24 -- తమిళనాడులోని ఆలయాలను సందర్శించాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. అదే టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు. ఇందులో మీరు ప్రముఖ ఆలయాలను సందర్శి్స్తారు. తంజావ... Read More
భారతదేశం, నవంబర్ 24 -- తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్ట్) పాలసీని ఆమోదిస్తూ అధికారిక ఉత్తర్వు జారీ చేసింది. దీని ద్వారా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల, చుట్టుప... Read More
భారతదేశం, నవంబర్ 24 -- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం ఉదయం రథోత్సవం కన్నులపండుగగా జరిగింది. ఉదయం 09.15 గంటలకు ధనుర్ లగ్నంలో రథోత్సవం మొదలై ఆలయ నాలుగ... Read More
భారతదేశం, నవంబర్ 24 -- హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అర్ధరాత్రి పెట్రోలింగ్ చేశారు. ఆన్-గ్రౌండ్ పోలీసింగ్‌ను అంచనా వేయడానికి, ప్రజా భద్రతను నిర్ధారించడానికి వెళ్లారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలాం... Read More
భారతదేశం, నవంబర్ 24 -- శ్రీశైలంలో ఆదివారం నాడు భక్తులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఏపీ టూరిజం హరిత హోటల్ శ్రీశైలం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సైబర్ మోసగాళ్లు గత ఏడాది కాలంగా నిర్వహిస్తున్నారని సమా... Read More